ఘనంగా అమ్మ భగవాన్ కల్యాణోత్సవం

63చూసినవారు
ఘనంగా అమ్మ భగవాన్ కల్యాణోత్సవం
సూర్యాపేట పట్టణంలోని గీతా మందిరంలో ఆదివారం అమ్మ భగవాన్ కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్ర మూర్తి శంకరమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అమ్మ భవాని కళ్యాణోత్సవానికి వందమంది భక్తులకు పైగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కళ్యాణానికి మహోత్సవానికి చల్లా లక్ష్మీప్రసాద్, ఉప్పలంచు కృష్ణ, రాచకొండ శ్రీనివాస్, వాసా పాండయ్య పాల్గొన్నారు.

ట్యాగ్స్ :