కేంద్ర బిజెపి ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలి

54చూసినవారు
బొగ్గు గనుల వేలం పాట ఆపాలని సిపిఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శనివారం సిపిఎం ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందుధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకును కేంద్ర బీజేపీ ప్రభుత్వం వేలం వేస్తున్నదని అన్నారు. సింగరేణి కంపెనీ కూడా ప్రయివేటు సంస్థలతో పాటు వేలంపాటలో పోటీ పడాలని నిర్వహించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్