నెమ్మికల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దార పాండయ్య

85చూసినవారు
నెమ్మికల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దార పాండయ్య
ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా దార పాండయ్య భాద్యతలు స్వీకరించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్య వ్యవస్థలో భారీగా బదిలీలు చేపట్టింది. అందులో భాగంగా నాగార్జునసాగర్ (విజయపురి నార్త్ )జూనియర్ కళాశాల నుంచి బదిలీ పై వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న యం సి రాకేంద్ కుమార్ బదిలీ పై నల్గొండ కేపీఎం కళాశాలకు వెళ్లారు.

సంబంధిత పోస్ట్