సూర్యాపేట: విద్యుత్ బస్సులు- ఆర్టీసీపై ప్రభావం పోస్టర్ ఆవిష్కరణ

60చూసినవారు
సూర్యాపేట: విద్యుత్ బస్సులు- ఆర్టీసీపై ప్రభావం పోస్టర్ ఆవిష్కరణ
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ఈ నెల 6న జరిగే విద్యుత్ బస్సులు- ఆర్టీసీ పై ప్రభావం అనే అంశంపై జరిగే సదస్సును జయప్రదం చేయాలని ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి బత్తుల సుధాకర్ అన్నారు. గురువారం సూర్యాపేట ఆర్టీసీ డిపోలో గోడపత్రికను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, డిపో కార్యదర్శి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్