పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

54చూసినవారు
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
SRPT: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కళ్యాణ్ అన్నారు. కెనరా బ్యాంక్ ఆఫీసర్ అసోసియేషన్ ఆదేశాల మేరకు డిజీఎస్ రవి కెలోతు, ఆర్ఎస్ విక్రమ్ రాజ్ ల ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట మండల పరిధిలోని జనగామ క్రాస్ రోడ్డు లో వరకు రోడ్లకు ఇరువైపులా పండ్లు, నీడ మొక్కల సీడ్ బాల్స్ ను వదిలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్