ప్రజాదర్బార్ లో పాల్గొన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి

55చూసినవారు
ప్రజాదర్బార్ లో పాల్గొన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి ప్రజలు ఆయనను కలవడానికి వచ్చి సమస్యలు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్