ఉమ్మడి నల్గొండ జిల్లా అండర్ 11, 15. బాల, బాలికలకు చెస్ టోర్నమెంట్ జనవరి 5న నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి, గండూరి కృపాకర్, ఎల్ సతీష్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ పోటీలు అండర్ 11, 15 బాల, బాలికలకు స్థానిక (టి. టి. డి )కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పూర్తి వివరాలకు 9394753343 సంప్రదించాలని తెలిపారు.