లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: ఎస్. డబ్ల్యూ. ఎఫ్

58చూసినవారు
లేబర్ కోడ్ లను రద్దు చేయాలి: ఎస్. డబ్ల్యూ. ఎఫ్
కార్మికులకు ఉరితాడుగా మారిన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని తెలంగాణ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రీజియన్ కార్యదర్శి బత్తుల సుధాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సూర్యాపేట డిపోలో బుధవారం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త "కోర్కెల దినం"గా డిమాండ్ బ్యాడ్జీలు ధరించి విధులకు కార్మికులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్