కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం

63చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మర ప్రచారం
కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక ఏడవ వార్డులో ఆదివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు శనగాని రాంబాబు గడప గడప తిరుగుతూ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోరుతూ ప్రసరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్