స్పోర్ట్స్ స్కూల్ నాలుగవ తరగతిలో ప్రవేశం కొరకు ఎంపికలు

85చూసినవారు
స్పోర్ట్స్ స్కూల్ నాలుగవ తరగతిలో ప్రవేశం కొరకు ఎంపికలు
తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ నాల్గోవ తరగతిలో ప్రవేశం కొరకు జిల్లా స్థాయిలో జూన్ 28న ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేటలో ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేటలో శుక్రవారం తెలిపారు. ఈఎంపికకు సూర్యాపేట జిల్లాలోని అన్ని గ్రామాల నుండి 57 మంది బాలురు అలాగే 45 మంది బాలికలలు హాజరయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్