పీ. హెచ్‌. డీ పట్టా సాధించిన యువతి

64చూసినవారు
పీ. హెచ్‌. డీ పట్టా సాధించిన యువతి
సూర్యపేట జిల్లా విజయరాఘవపురం గ్రామముకు చెందిన సోమపంగు తేజస్వీ పీహెచ్‌డీ పట్టా సాధించింది. TGSWRDCW సిద్దిపేటలో రసాయన శాస్త్ర డిగ్రీ లెక్చరర్‌గా పనిచేస్తున్న తేజస్వీ. కెమిస్ట్రీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ప్రొఫెసర్ శివరాజ్ మార్గదర్శకత్వంలో రసాయన శాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పలు అశాలపై అధ్యయనాలు చేసి డాక్టరేట్ పొందారు.

సంబంధిత పోస్ట్