రత్నపురం పాఠశాలలో శనివారం తల్లి తండ్రులు ఉపాద్యాయుల సమావేశం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా AAPC ఛైర్మన్ సంధ్యారాణి పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దొంగర మహేష్ మాట్లాడుతూ విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఆహార వారోత్సవాల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు చోసుకొని వచ్చిన వంటల ప్రాముఖ్యతను వివరించారు.