పెండింగ్ స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి

63చూసినవారు
పెండింగ్ స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలి
పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేటలో ఎస్ఎఫ్ఐ సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోటి ఆశలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా సంక్షోభంలో ఉందన్నారు. మొదటి పదేళ్లు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం చదువులపై చిన్నచూపు చూసిందన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్