బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పున్నం విష్ణు

55చూసినవారు
బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా పున్నం విష్ణు
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సూర్యపేట జిల్లా ఉపాధ్యక్షులుగా పున్నం విష్ణును నియమిస్తూ ఆసంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామక పత్రాన్ని హైదరాబాదులో బుధవారం అందజేశారు. విష్ణు మాట్లాడుతూ రాష్ట్ర నాయకత్వ ఆదేశానుసారం బీసీ సంఘం బలోపేతానికి, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాడుతానని అన్నారు. బీసీల సమస్య పరిష్కారానికి బీసీలు అందరూ ఏకతాటిపై ముందుకు రావాలన్నారు.

సంబంధిత పోస్ట్