పిల్లలమర్రిలో పరమశివునికి ప్రత్యేక పూజలు

70చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చరిత్రమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో నేడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమశివునికి ప్రత్యేకంగా పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. పుష్పార్చన, బిల్వర్చన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పరమశివునికి ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు గ్రామస్తులు పాల్గొని పూజ నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్