భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు: డి.ఎం.హెచ్.ఓ కోటాచలం

1577చూసినవారు
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వారి పైన ప్రోత్సహించే వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం తెలియజేశారు. చివ్వెంల మండలం ఎంజీ తండాకు చెందిన సుహాసిని గర్భవిచ్చితి జరిపిన న్యూ కమల హాస్పిటల్ ను ఆకస్మిక తనిఖీ చేసి ఆస్పత్రిలో రికార్డులను సేకరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న న్యూ కమల హాస్పటల్ ను అనుమతులు లేని కమల డెంటల్ హాస్పిటల్ సీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్