సూర్యాపేట జిల్లాలో వేర్వేరు చోట్ల పోగొట్టుకున్న 111 మొబైల్స్ ను ట్రేస్ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ శని వారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సైబరు సెల్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదులఆధారంగా పోయిన మొబైళ్లను ట్రేస్ చేసేందుకు సైబరు సెల్ పోలీసులు నిరంతరం చర్యలు చేపడుతున్నారన్నారన్నారు. ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్న వారు స్థానిక పోలీస్ స్టేషన్ లో సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు.