సూర్యపేట: బోధి సత్య బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి

64చూసినవారు
సూర్యపేట సోమవారం  డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుక ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భోగి సత్య మాటలను గుర్తుచేసుకొని చిరస్మరణీయ గొప్ప సూక్తులను ఆచరణార్థమని ఆయన లేకపోతే ఈరోజు రాజ్యాంగం ఏ లేదని నాగటి జోసెఫ్  తెలియజేశారు.

సంబంధిత పోస్ట్