సూర్యాపేట: సరస్వతిదేవికి ఘనంగా అభిషేకం

68చూసినవారు
సూర్యాపేట: సరస్వతిదేవికి ఘనంగా అభిషేకం
సూర్యాపేట రూరల్ మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శ్రీ మహాదేవ నామేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం మూల నక్షత్రం, సంకటహర చతుర్థి సందర్భంగా శ్రీ సరస్వతి అమ్మవారికి ఘనంగా అభిషేకం చేశారు. అనంతరం శ్రీ చక్ర దేవతకు మహిళా భక్తులచే కుంకుమ పూజ చేసి నీరాజన మంత్రపుష్పం తీర్థప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ, మహిళా భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్