
AP: మగవారి పొదుపు సంఘాలు.. నిబంధనలివే
- 18-60 ఏళ్ల వయసు వారు అర్హులు. ఐదుగురు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడవచ్చు.
- ఆధార్, రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి
- ప్రతి నెలా కనీసం రూ.100 నుంచి రూ.1000 పొదుపు చేయవచ్చు.
- పొదుపు సంఘం ఏర్పడిన 6 నెలల తర్వాత ప్రభుత్వం రూ.25 వేల రివాల్వింగ్ ఫండ్ ఇస్తుంది. తర్వాత ఆ మొత్తాన్ని పెంచుకుంటూ పోతుంది.
- ఆసక్తి కలిగిన మగవాళ్లు మెప్మా కార్యాలయ సిబ్బందిని సంప్రదించాలి. మెప్మా సిబ్బంది గ్రూపును ఏర్పాటు చేస్తారు.