సూర్యాపేట: కాలువలో శిశువు మృతదేహం

67చూసినవారు
సూర్యాపేట: కాలువలో శిశువు మృతదేహం
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎల్) మండలం, నెమ్మికల్ శివారులో శనివారం దారుణం జరిగినది. నంద్యాలగూడెం ఎస్ ఆర్ ఎస్పీ కాలువలో గుర్తు తెలియని వ్యక్తులు మగ శిశువును పడేయడంతో ఆ శిశువు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్