
కేజీ చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు తగ్గాయి. తెలంగాణలో కేజీ చికెన్ ధర విత్ స్కిన్ రూ.158, స్కిన్ లెస్ రూ.180గా ఉంది. ఏపీలో చికెన్ కేజీ ధర విత్ స్కిన్ రూ.167, స్కిన్ లెస్ రూ.190గా ఉంది. తెలంగాణలో డజన్ కోడి గుడ్ల ధర రూ.66 కాగా, ఏపీలో రూ.72గా ఉంది. వారం రోజుల కిందట రూ.220 నుంచి రూ.240 పలికిన ధరలు గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చాయి.