గురువారం సూర్యాపేట జిల్లా సీపీఐ పార్టీ కార్యదర్శిగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు సీపీఐ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర నాయకులకు జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రజాసమస్యలు పరిష్కారం కోసం కృషిచేసి పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకెళ్తానని తెలియజేశారు.