బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు జన్మదిన సందర్భంగా తన అభిమానులు శారదా క్లినిక్ నందు పండ్లు, బ్రేడ్స్, స్వీట్స్ రోగులకు పంపిణీ చేశారు. వెంకటేశ్వరరావు నిరుపేదల పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షురాలు చాడ మంజులా రెడ్డి, ఉపాధ్యక్షులు మరాఠీ విజయలక్ష్మి, కందుకూరి ప్రకాష్, ఆరే శ్రీనివాస్, కొత్తకొండ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు