సూర్యా పేట: టాలెంట్ టెస్టులతో పోటీ తత్వం

73చూసినవారు
విద్యార్థుల్లో పోటీ తత్వం పెంపొందించేందుకు టాలెంట్ టెస్టులు దోహద పడతాయని సూర్యాపేట జిల్లా సెక్టోరియల్ సెక్టోరియల్ అధికారులు ఎస్ జనార్థన్, శ్రవణ్ కుమార్ లు అన్నారు. శని వారం సూర్యాపేటలోని బాలభవన్ లో జిల్లా సోషల్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి టెస్ట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర బాధ్యులు వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు రామినేని వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కిరణ్ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్