సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడిన కొప్పుల వేణారెడ్డిని బుధవారం సూర్యాపేట జిల్లా వ్యవసాయ మార్కెట్ లో కాంగ్రెస్ జిల్లా యువ నాయకులు చెంచల నిఖిల్ నాయుడు, ఓబీసీ సెల్ పట్టణ అధ్యక్షులు రావుల రాంబాబు శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంకా రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వారు కోరారు.