సూర్యాపేట: ధర్మవీర్ శంభాజీ మహరాజ్ వర్ధంతి

75చూసినవారు
సూర్యాపేట: ధర్మవీర్ శంభాజీ మహరాజ్ వర్ధంతి
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలోని మంగళవారం స్థానిక న్యూ బస్టాండ్ వద్ద ధర్మవీర్ శంభాజి మహారాజ్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలో వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. పట్టణ ఉపాధ్యక్షుడు బైరు విజయకృష్ణ మాట్లాడుతూ శంభాజీ మహారాజ్ చేసిన పోరాటం గురించి నేటి హిందూ యువత తెలుసుకోవాలని, హిందూ ధర్మం కోసం శివాజీ మహారాజ్ బాటలో హిందూ జాతి అడుగుజాడల్లో నడవాలన్నారు.

సంబంధిత పోస్ట్