సూర్యాపేట: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ అంబేద్కర్

52చూసినవారు
సూర్యాపేట: ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ అంబేద్కర్
ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఈద్గా రోడ్ లోని రైతు బజార్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన 134వ జయంతిని పురస్కరించుకొని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్