మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం హెచ్చరించారు. పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఐదుగురిని మంగళవారం కోర్టులో హాజరు పరచగా ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి రమణ ఒక్కరికి ముడు రోజుల జైలు శిక్ష, మరొకరికి 2 రెండు రోజుల జైలు శిక్ష , రూ. 2, 000 జరిమానా, మిగతా ముగ్గురికి కలిపి రూ. 4500 జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు తెలిపారు.