సూర్యాపేట: పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

79చూసినవారు
సూర్యాపేట: పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల వలె కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, పబ్లిక్ క్లబ్ సెక్రటరీ కొప్పుల వేణారెడ్డి, డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ లు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ లో ఆత్మకూరు (ఎస్ )మండలం ఇస్తలాపురం నూతనముగా ఏర్పడిన గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

సంబంధిత పోస్ట్