తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలంగాణ ఉద్యమకారుల వేదిక జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కోతి మాధవి అన్నారు. శని వారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలోమాట్లాడా రు. తనకు ఈ పదవి అప్ప గించిన ఉద్యమకారుల వేదిక జేఏసీ రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ఉన్నారు.