సూర్యాపేట: ప్రతి ఒక్కరు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి

74చూసినవారు
సూర్యాపేట: ప్రతి ఒక్కరు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి
ప్రతి ఒక్కరు టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని తమ ఆరోగ్యం పరిరక్షించుకోవాలని సూర్యాపేట 45 వ వార్డు మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. మంగళవారం విద్యానగర్ లోని గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టిబి నిర్దారణ, బీపీ, షుగర్ పరీక్షలను గండూరి పావని కృపాకర్ ప్రారంభించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్