

పోసాని కృష్ణమురళితో అంబటి రాంబాబు ములాఖత్
AP: పోసాని కృష్ణమురళితో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోసానిపై 111 సెక్షన్ (ఆర్గనైజ్డ్ క్రైమ్) కేసు పెట్టి బెయిల్ రాకుండా చేశారని, సాక్ష్యాలు లేవని విమర్శించారు. లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షపూరిత అరెస్టులు జరుగుతున్నాయని, తాను మాట్లాడితే కేసులు పెడతారా అని ప్రశ్నించారు.