సూర్యాపేట: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి (వీడియో)

64చూసినవారు
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట- ఖమ్మం హైవేపై చివ్వెంల మండల ఐలాపురం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. 17 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆగి ఉన్న లారీని ఓరిస్సా నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మృతులను ఒడిశాకు చెందిన కార్మికులుగా గుర్తించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్