సూర్యాపేటలోని ఇందిరమ్మ కాలనిలో బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు స్వర్గీయ వడ్డే ఎల్లయ్య కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్ ల ఆర్ధిక సహాయం రూ. 1, 50, 000/ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యం. డి. అంజద్ అలి ఆదివారం అందజేసారు.