సూర్యాపేట: మసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి

54చూసినవారు
సూర్యాపేట: మసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
సూర్యాపేటలోని గ్రంధాలయం సమీపంలోని పెద్ద మసీదు నిర్మాణం పూర్తికి నిధులు మంజూరు చేయాలని ముస్లింలు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం గురువారం అందజేశారు. గతంలో 2018 సంవత్సరంలో 50 లక్షలు మంజూరు అయ్యాయని దీంతో మసీదు నిర్మాణం సగం వరకే పూర్తి అయిందని తెలిపారు. ఆతర్వాత 2022లో మరో 50 లక్షలు మంజూరు చేస్తూ నాటి ప్రభుత్వం జి.ఓ. విడుదల చేసిన నేటికి విడుదల కానోచుకోవడంతో మసీదు నిర్మాణం నిలిచిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్