సూర్యాపేట జిల్లాలో గల ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనీ, ప్రయివేట్ పాఠశాలలు వసులు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలని కోరుతూ శుక్రవారం ఉదయం కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ కి తెలంగాణ యువజన సంఘము ఆధ్వర్యంలో వినతి పత్రం తెలంగాణ యువజన సంఘము రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు ఇవ్వడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు.