సూర్యాపేట: గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ రమేశ్ రాథోడ్ మృతి
By shobha 79చూసినవారుసూర్యాపేట జిల్లాలో హృదయ ఊదారక ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ రమేశ్ రాథోడ్ గుండెపోటుతో మృతి చెందాడు. లే నాన్న.. ఒక్కసారి చూడండి.. మీరే మా ధైర్యం.. ప్లీజ్ నాన్న అంటూ.. కూతురు కన్నీరు పెట్టుకుంది. ప్లీజ్ నాన్న లే నాన్న అంటూ చిన్నారి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడిపెట్టించింది.