సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలంలో పరిధిలోని బందమీది చందుపట్ల గ్రామంలో ఆదివారం ఉదయం సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు శేఖర్ రెడ్డి అధ్యర్యంలో భారీగా విధద పార్టీ నా యకులు 50 మంది కాంగ్రెస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో పిల్లి శ్రీను, ముద్ద వెంకన్న, బోడుపుల హరికృష్ణ, సిద్దోజు రమేష్, చిన్న లింగయ్య, గుద్దేట్టి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.