సూర్యాపేట: మ‌హాత్మా పూలే ఆశయాలు సాధించాలి

70చూసినవారు
సూర్యాపేట: మ‌హాత్మా పూలే ఆశయాలు సాధించాలి
మ‌హాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధ‌న‌కు ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని సూర్యాపేట జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బెల్లంకొండ రామమూర్తి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి మాట్లాడారు.

సంబంధిత పోస్ట్