సూర్యాపేట: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్.. కలుషిత నీరు పంపిణీ

69చూసినవారు
సూర్యాపేట: మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్.. కలుషిత నీరు పంపిణీ
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బండమీది చందుపట్ల గ్రామంలోని చందుపట్ల నుండి తిమ్మాపురం గ్రామాలకు వెళ్లే మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అవుతుంది. మూడు నెలలు అవుతున్నా కనీసం పట్టించుకునే వాడు లేకపోయినట్లు చైతన్య యువజన మండలి సభ్యులు భాష్పంగ్ సునీలు అన్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పర్యవేక్షించడానికి ఉద్యోగులు ఉన్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్