సూర్యాపేట: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

85చూసినవారు
సూర్యాపేట: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు సూసైడ్ చేసుకున్నారు. 2 రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్