సూర్యాపేట: తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అధికారులను సస్పెండ్ చేయాలి

64చూసినవారు
ప్రైవేట్ వ్యక్తులు ముప్పై ఏళ్ల క్రితం వెంచర్ లలో కొనుగులు చేసిన భూములను నిషేధిత భూముల జాబితాలో పెట్టి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో నిషేధిత భూముల జాబితాను సరిచేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్