ప్రతి ఒక్కరూ టిబి నిర్దారణ పరిక్షలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యం పరిరక్షించుకోవాలని సూర్యాపేట 48 వ వార్డు మాజి కౌన్సిలర్ వెలుగు వెంకన్న అన్నారు. శుక్రవారం 48వ వార్డు కోట మైసమ్మ బజార్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టిబి నిర్దారణ, బిపి, షుగర్ పరీక్ష శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేదల వార్డులో ప్రభుత్వం టీవీ నిర్ధారణ పరీక్షలు చేయడం హర్షనీయమన్నారు.