సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం

39చూసినవారు
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం
చివ్వేంల మండలం గుంపుల గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వ్యక్తిని గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి 50 నుండి 55 సంవత్సరాలు మధ్య వయసు కలిగి గడ్డం కలిగి ఉన్నాడని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్