సూర్యాపేట: రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ

64చూసినవారు
సూర్యాపేటలో గురువారం రేషన్ కార్డు సన్న బియ్యం పథకంలో కల్తీగా వస్తున్న ప్లాస్టిక్ బియ్యం. ఇలాంటి ప్లాస్టిక్ బియ్యం కల్తీగా రావడం ప్రజల ఆరోగ్యానికి హానికరమని ఓ మహిళ గుర్తించారు. దయచేసి ఈ సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రాకుండా చూడగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పొరపాటున ఇలాంటి బియ్యం మరింత ఎక్కువగా ఉంచితే చిన్నపిల్లలకు, వయసులో ఉన్న పెద్ద వాళ్లకు ప్రతి ఒక్కరు అనారోగ్యకరమైన బాధితులుగా మారే అవకాశం ఉంది అన్నారు.

సంబంధిత పోస్ట్