పీసీసీ నాయకులు, పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేణారెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలను గురువారం సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఆర్యవైశ్య సంఘం జిల్లా జాయింట్ సెక్రటరి రాచకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగుల సహాయకులు 200 మందికి అన్నదాన వితరణ చేశారు.