సూర్యాపేట: ఎస్బిఐ ఇంట్రా రీజియన్ క్రికెట్ టోర్నమెంట్

60చూసినవారు
సూర్యాపేట: ఎస్బిఐ ఇంట్రా రీజియన్ క్రికెట్ టోర్నమెంట్
ఎస్బిఐ ఇంట్రా రీజియన్ ఆద్వర్యం లో సూర్యా పేట లో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్బిఐ రీజినల్ మేనేజర్ వై ఉపేంద్ర భాస్కర్ శని వారం ప్రారంభించారు. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బ్యాంకింగ్ బ్లాస్టర్స్ 100 పరుగులు చేయగా, సూర్యాపేట స్ట్రైకర్స్ బ్యాట్స్మెన్ ఏఎన్ఆర్ చివరి మూడు బంతుల్లో 13 పరుగులు చేసి 101 పరుగులతో సూర్యాపేట స్ట్రైకర్స్ జట్టును విజేతగా నిలిపారు.

సంబంధిత పోస్ట్