సూర్యాపేట: స్టడీ చైర్స్ అందజేసిన తహసిల్దార్

83చూసినవారు
సూర్యాపేట: స్టడీ చైర్స్ అందజేసిన తహసిల్దార్
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో శనివారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు తహసిల్దార్ రామావత్ అమీన్ సింగ్ శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయుల సమక్షంలో స్టడీ చైర్స్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి అయిన తండు వెంకట్ నారాయణ, తదితరులు పాల్గొనడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్