తరగతి గదిలో ఉపాధ్యాయులు వృత్యాంతర శిక్షణలో అవగాహన చేసుకున్న అంశాలు అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. శనివారం సూర్యాపేట పట్టణ పరిధిలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో గత ఐదు రోజులుగా స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న వృత్యాంతర శిక్షణ ముగింపులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో డిఆర్పిలు ఉపాధ్యాయులు ఉన్నారు.